Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 26 · verse 7

Jeremiah 26:7 in Telugu

యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.

Yirmeeyaa yee maatalanu yehovaa mandiramulo palukuchundagaa yaajakulunu pravaktalunu janulandarunu viniri.

Jeremiah 26:7 in English

King James Version (KJV)
So the priests and the prophets and all the people heard Jeremiah speaking these words in the house of the LORD.
World English Bible (WEB)
The priests and the prophets and all the people heard Jeremiah speaking these words in the LORD’s house.
American Standard Version (ASV)
And the priests and the prophets and all the people heard Jeremiah speaking these words in the house of Jehovah.
Bible in Basic English (BBE)
And in the hearing of the priests and the prophets and all the people, Jeremiah said these words in the house of the Lord.
Darby Translation (DBY)
And the priests and the prophets and all the people heard Jeremiah speaking these words in the house of Jehovah.
Webster's Bible (WBS)
So the priests and the prophets, and all the people heard Jeremiah speaking these words in the house of the LORD.
Young's Literal Translation (YLT)
And the priests, and the prophets, and all the people, hear Jeremiah speaking these words in the house of Jehovah,

Read in context

  1. 5మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.
  2. 6మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమున కును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.
  3. 7యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.
  4. 8జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు.
  5. 9యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.
Read all of Jeremiah 26

Cross references

Original words (Hebrew)

Jeremiah 26:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.