Jeremiah · chapter 28 · verse 17
Jeremiah 28:17 in Telugu
ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.
Aa sanvatsarame yedava nelalo pravaktayaina hananyaa mrutinondenu.
Jeremiah 28:17 in English
- King James Version (KJV)
- So Hananiah the prophet died the same year in the seventh month.
- World English Bible (WEB)
- So Hananiah the prophet died the same year in the seventh month.
- American Standard Version (ASV)
- So Hananiah the prophet died the same year in the seventh month.
- Bible in Basic English (BBE)
- So death came to Hananiah the prophet the same year, in the seventh month.
- Darby Translation (DBY)
- And the prophet Hananiah died in the same year in the seventh month.
- Webster's Bible (WBS)
- So Hananiah the prophet died the same year in the seventh month.
- Young's Literal Translation (YLT)
- And Hananiah the prophet dieth in that year, in the seventh month.
Read in context
- 15అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెనుహనన్యా వినుము;యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు.
- 16కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుభూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను.
- 17ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.
Cross references
- Zechariah 1:6 జెకర్యా 1:6అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.
- Isaiah 44:25–26 యెషయా 44:25–26నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.