Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 29 · verse 27

Jeremiah 29:27 in Telugu

అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?

Anaatoteeyudaina yirmeeyaanu neevela gaddimpakapotivi?

Jeremiah 29:27 in English

King James Version (KJV)
Now therefore why hast thou not reproved Jeremiah of Anathoth, which maketh himself a prophet to you?
World English Bible (WEB)
Now therefore, why have you not rebuked Jeremiah of Anathoth, who makes himself a prophet to you,
American Standard Version (ASV)
Now therefore, why hast thou not rebuked Jeremiah of Anathoth, who maketh himself a prophet to you,
Bible in Basic English (BBE)
So why have you made no protest against Jeremiah of Anathoth, who is acting as a prophet to you?
Darby Translation (DBY)
And now, why hast thou not reproved Jeremiah of Anathoth, who maketh himself a prophet to you?
Webster's Bible (WBS)
Now therefore why hast thou not reproved Jeremiah of Anathoth, who maketh himself a prophet to you?
Young's Literal Translation (YLT)
And now, why hast thou not pushed against Jeremiah of Anathoth, who is making himself a prophet to you?

Read in context

  1. 25ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
  2. 26వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.
  3. 27అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?
  4. 28అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసికొనెనుగదా అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు,
  5. 29అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త యైన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను
Read all of Jeremiah 29

Cross references

Original words (Hebrew)

Jeremiah 29:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.