Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 29 · verse 28

Jeremiah 29:28 in Telugu

అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసికొనెనుగదా అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు,

Atadu tannu taanu meeku pravaktanugaa chesikonenugadaa adiyugaaka deerghakaalamu meeru kaapuramunduru, nivasinchutakai yindlu kattinchukonudi, phalamulu tinutakai totalu naatudi, ani babulonulo nunna maaku atadu vartamaanamu pampiyunnaadu,

Jeremiah 29:28 in English

King James Version (KJV)
For therefore he sent unto us [in] Babylon, saying, This [captivity is] long: build ye houses, and dwell [in them;] and plant gardens, and eat the fruit of them.
World English Bible (WEB)
because he has sent to us in Babylon, saying, The captivity is long. Build houses, and dwell in them. Plant gardens, and eat their fruit?”’”
American Standard Version (ASV)
forasmuch as he hath sent unto us in Babylon, saying, [The captivity] is long: build ye houses, and dwell in them; and plant gardens, and eat the fruit of them?
Bible in Basic English (BBE)
For he has sent to us in Babylon saying, The time will be long: go on building houses and living in them, and planting gardens and using the fruit of them.
Darby Translation (DBY)
Forasmuch as he hath sent unto us in Babylon, saying, It will be long; build houses, and dwell [in them], and plant gardens, and eat the fruit of them.
Webster's Bible (WBS)
For therefore he sent to us [in] Babylon, saying, This [captivity is] long: build ye houses, and dwell [in them] ; and plant gardens, and eat the fruit of them.
Young's Literal Translation (YLT)
Because that he hath sent unto us to Babylon, saying, It [is] long, build ye houses, and abide; and plant ye gardens, and eat their fruit.'

Read in context

  1. 26వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.
  2. 27అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?
  3. 28అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసికొనెనుగదా అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు,
  4. 29అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త యైన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను
  5. 30అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
Read all of Jeremiah 29

Cross references

Original words (Hebrew)

Jeremiah 29:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.