Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 3 · verse 4

Jeremiah 3:4 in Telugu

అయినను ఇప్పుడు నీవునా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?

Ayinanu ippudu neevunaa tandree, chinnappatinundi naaku chelikaadavu neeve yani naaku morrapettuchundavaa?

Jeremiah 3:4 in English

King James Version (KJV)
Wilt thou not from this time cry unto me, My father, thou [art] the guide of my youth?
World English Bible (WEB)
Will you not from this time cry to me, ‘My Father, you are the guide of my youth!’?
American Standard Version (ASV)
Wilt thou not from this time cry unto me, My Father, thou art the guide of my youth?
Bible in Basic English (BBE)
Will you not, from this time, make your prayer to me, crying, My father, you are the friend of my early years?
Darby Translation (DBY)
Wilt thou not from this time cry unto me, My father, thou art the guide of my youth?
Webster's Bible (WBS)
Wilt thou not from this time cry to me, My father, thou [art] the guide of my youth?
Young's Literal Translation (YLT)
Hast thou not henceforth called to Me, 'My father, Thou [art] the leader of my youth?

Read in context

  1. 2చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.
  2. 3కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్ల కున్నావు.
  3. 4అయినను ఇప్పుడు నీవునా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?
  4. 5ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు.
  5. 6మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెనుద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.
Read all of Jeremiah 3

Cross references

Original words (Hebrew)

Jeremiah 3:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.