Psalms · chapter 48 · verse 14
Psalm 48:14 in Telugu
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.
Ee devudu sadaakaalamu manaku devudai yunnaadu maranamu varaku aayana manalanu nadipinchunu.
Psalm 48:14 in English
- King James Version (KJV)
- For this God [is] our God for ever and ever: he will be our guide [even] unto death.
- World English Bible (WEB)
- For this God is our God forever and ever. He will be our guide even to death.
- American Standard Version (ASV)
- For this God is our God for ever and ever: He will be our guide [even] unto death.
- Bible in Basic English (BBE)
- Because this God is our God for ever and ever: he will be our guide.
- Darby Translation (DBY)
- For this God is our God for ever and ever; he will be our guide until death.
- Webster's Bible (WBS)
- For this God [is] our God for ever and ever: he will be our guide [even] to death.
- Young's Literal Translation (YLT)
- That this God [is] our God — To the age and for ever, He — he doth lead us over death!
Read in context
- 12ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి
- 13దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి.
- 14ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.
Cross references
- Isaiah 58:11 యెషయా 58:11యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.
- Psalm 23:3–4 కీర్తనలు 23:3–4నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
- Psalm 73:24 కీర్తనలు 73:24నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
- Psalm 25:9 కీర్తనలు 25:9న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.
- John 16:13 యోహాను 16:13అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
- Psalm 73:26 కీర్తనలు 73:26నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.
- Psalm 16:2 కీర్తనలు 16:2నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును
- Psalm 31:14 కీర్తనలు 31:14యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.
- Proverbs 8:20 సామెతలు 8:20నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను.
- Lamentations 3:21 విలాపవాక్యములు 3:21నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.