Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 30 · verse 12

Jeremiah 30:12 in Telugu

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;

Yehovaa eelaagu selavichchuchunnaadunee vyaadhi ghoramainadi, nee gaayamu baadhakaramainadi;

Jeremiah 30:12 in English

King James Version (KJV)
For thus saith the LORD, Thy bruise [is] incurable, [and] thy wound [is] grievous.
World English Bible (WEB)
For the LORD says, “Your hurt is incurable. Your wound is grievous.
American Standard Version (ASV)
For thus saith Jehovah, Thy hurt is incurable, and thy wound grievous.
Bible in Basic English (BBE)
For the Lord has said, Your disease may not be made well and your wound is bitter.
Darby Translation (DBY)
For thus saith Jehovah: Thy bruise is incurable, thy wound is grievous.
Webster's Bible (WBS)
For thus saith the LORD, Thy bruise [is] incurable, [and] thy wound [is] grievous.
Young's Literal Translation (YLT)
For thus said Jehovah: Incurable is thy breach, grievous thy stroke,

Read in context

  1. 10మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము, నేను దూరముననుండు నిన్నును, చెర లోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.
  2. 11యెహోవా వాక్కు ఇదేనిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.
  3. 12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;
  4. 13నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.
  5. 14నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు.
Read all of Jeremiah 30

Cross references

Original words (Hebrew)

Jeremiah 30:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.