Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 30 · verse 13

Jeremiah 30:13 in Telugu

నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.

Nee paapamulu vistarimpagaa shatruvu kottinatlu nee goppa doshamunu batti nenu neeku kathinashikshachesi ninnu gaayaparachiyunnaanu; kaagaa nee pakshamuna vyaajyemaaduvaadevadunu ledu, nee gaayamulaku chikitsa cheyadagina mandu neeku ledu.

Jeremiah 30:13 in English

King James Version (KJV)
[There is] none to plead thy cause, that thou mayest be bound up: thou hast no healing medicines.
World English Bible (WEB)
There is no one to plead your cause, that you may be bound up. You have no healing medicines.
American Standard Version (ASV)
There is none to plead thy cause, that thou mayest be bound up: thou hast no healing medicines.
Bible in Basic English (BBE)
There is no help for your wound, there is nothing to make you well.
Darby Translation (DBY)
There is none to plead thy cause, to bind up [thy wound]; thou hast no healing medicines.
Webster's Bible (WBS)
[There is] none to plead thy cause, that thou mayest be bound up: thou hast no healing medicines.
Young's Literal Translation (YLT)
There is none judging thy cause to bind up, Healing medicines there are none for thee.

Read in context

  1. 11యెహోవా వాక్కు ఇదేనిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.
  2. 12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;
  3. 13నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.
  4. 14నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు.
  5. 15నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్తరించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.
Read all of Jeremiah 30

Cross references

Original words (Hebrew)

Jeremiah 30:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.