Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 30 · verse 9

Jeremiah 30:9 in Telugu

వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.

Vaaru tama devudaina yehovaa nagu nenu vaarimeeda raajugaa niyaminchu daaveedunu sevinchuduru.

Jeremiah 30:9 in English

King James Version (KJV)
But they shall serve the LORD their God, and David their king, whom I will raise up unto them.
World English Bible (WEB)
but they will serve the LORD their God, and David their king, whom I will raise up to them.
American Standard Version (ASV)
but they shall serve Jehovah their God, and David their king, whom I will raise up unto them.
Bible in Basic English (BBE)
But they will be servants to the Lord their God and to David their king, whom I will give back to them.
Darby Translation (DBY)
But they shall serve Jehovah their God, and David their king, whom I will raise up unto them.
Webster's Bible (WBS)
But they shall serve the LORD their God, and David their king, whom I will raise up to them.
Young's Literal Translation (YLT)
And they have served Jehovah their God, And David their king whom I raise up to them.

Read in context

  1. 7అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.
  2. 8సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించుకొనరు గాని
  3. 9వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.
  4. 10మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము, నేను దూరముననుండు నిన్నును, చెర లోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.
  5. 11యెహోవా వాక్కు ఇదేనిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.
Read all of Jeremiah 30

Cross references

Original words (Hebrew)

Jeremiah 30:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.