Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 31 · verse 11

Jeremiah 31:11 in Telugu

యెహోవా యాకోబు వంశస్థులను విమోచించు చున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు

Yehovaa yaakobu vanshasthulanu vimochinchu chunnaadu, vaarikante balavantudaina vaani chetilonundi vaarini vidipinchuchunnaadu

Jeremiah 31:11 in English

King James Version (KJV)
For the LORD hath redeemed Jacob, and ransomed him from the hand of [him that was] stronger than he.
World English Bible (WEB)
For the LORD has ransomed Jacob, and redeemed him from the hand of him who was stronger than he.
American Standard Version (ASV)
For Jehovah hath ransomed Jacob, and redeemed him from the hand of him that was stronger than he.
Bible in Basic English (BBE)
For the Lord has given a price for Jacob, and made him free from the hands of him who was stronger than he.
Darby Translation (DBY)
For Jehovah hath ransomed Jacob, and redeemed him from the hand of one stronger than he.
Webster's Bible (WBS)
For the LORD hath redeemed Jacob, and ransomed him from the hand of [him that was] stronger than he.
Young's Literal Translation (YLT)
For Jehovah hath ransomed Jacob, And redeemed him from a hand stronger than he.

Read in context

  1. 9వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
  2. 10జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.
  3. 11యెహోవా యాకోబు వంశస్థులను విమోచించు చున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు
  4. 12వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.
  5. 13వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.
Read all of Jeremiah 31

Cross references

Original words (Hebrew)

Jeremiah 31:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.