Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 21

Luke 11:21 in Telugu

బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.

Balavantudu aayudhamulu dharinchukoni, tana aavaranamunu kaachukonunappudu, atani sottu bhadramugaa undunu.

Luke 11:21 in English

King James Version (KJV)
When a strong man armed keepeth his palace, his goods are in peace:
World English Bible (WEB)
“When the strong man, fully armed, guards his own dwelling, his goods are safe.
American Standard Version (ASV)
When the strong [man] fully armed guardeth his own court, his goods are in peace:
Bible in Basic English (BBE)
When the strong man armed keeps watch over his house, then his goods are safe:
Darby Translation (DBY)
When the strong [man] armed keeps his own house, his goods are in peace;
Webster's Bible (WBS)
When a strong man armed keepeth his palace, his goods are in peace:
Young's Literal Translation (YLT)
'When the strong man armed may keep his hall, in peace are his goods;

Read in context

  1. 19నేను బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టు చున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు.
  2. 20అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.
  3. 21బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.
  4. 22అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.
  5. 23నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
Read all of Luke 11

Cross references

Luke 11:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.