Jeremiah · chapter 31 · verse 26
Jeremiah 31:26 in Telugu
అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.
Antalo nenu melukoni aalochimpagaa naa nidra bahu vinoda maayenu.
Jeremiah 31:26 in English
- King James Version (KJV)
- Upon this I awaked, and beheld; and my sleep was sweet unto me.
- World English Bible (WEB)
- On this I awakened, and saw; and my sleep was sweet to me.
- American Standard Version (ASV)
- Upon this I awaked, and beheld; and my sleep was sweet unto me.
- Bible in Basic English (BBE)
- At this, awaking from my sleep, I saw; and my sleep was sweet to me.
- Darby Translation (DBY)
- — Upon this I awaked, and beheld; and my sleep was sweet unto me.
- Webster's Bible (WBS)
- Upon this I awaked, and beheld; and my sleep was sweet to me.
- Young's Literal Translation (YLT)
- On this I have awaked, and I behold, and my sleep hath been sweet to me.
Read in context
- 24అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును.
- 25కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు.
- 26అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.
- 27యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.
- 28వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.
Cross references
- Zechariah 4:1–2 జెకర్యా 4:1–2నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్ర పోయిన యొకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడు చున్నదని యడుగగా నేనుసువర్ణమయమైన దీపస్తంభ మును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడు చున్నవి.
- Psalm 127:2 కీర్తనలు 127:2మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.