Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 31 · verse 25

Jeremiah 31:25 in Telugu

కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు.

Kaavuna sedyamu cheyuvaaremi, mandalato tirugulaaduvaaremi, yoodaa vaarandarunu pattanasthulandarunu vaari deshamulo kaapuramunduru.

Jeremiah 31:25 in English

King James Version (KJV)
For I have satiated the weary soul, and I have replenished every sorrowful soul.
World English Bible (WEB)
For I have satiated the weary soul, and I have replenished every sorrowful soul.”
American Standard Version (ASV)
For I have satiated the weary soul, and every sorrowful soul have I replenished.
Bible in Basic English (BBE)
For I have given new strength to the tired soul and to every sorrowing soul in full measure.
Darby Translation (DBY)
For I have satiated the weary soul, and every languishing soul have I replenished.
Webster's Bible (WBS)
For I have satiated the weary soul, and I have replenished every sorrowful soul.
Young's Literal Translation (YLT)
For I have satiated the weary soul, And every grieved soul I have filled.'

Read in context

  1. 23ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశము లోను దాని పట్టణములలోను జనులు నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.
  2. 24అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును.
  3. 25కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు.
  4. 26అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.
  5. 27యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.
Read all of Jeremiah 31

Cross references

Original words (Hebrew)

Jeremiah 31:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.