Jeremiah · chapter 31 · verse 29
Jeremiah 31:29 in Telugu
ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.
Aa dinamulalo tandrulu draakshakaayalu tinagaa pillala pallu pulisenanu maata vaadukonaru.
Jeremiah 31:29 in English
- King James Version (KJV)
- In those days they shall say no more, The fathers have eaten a sour grape, and the children’s teeth are set on edge.
- World English Bible (WEB)
- “In those days they will say no more, “‘The fathers have eaten sour grapes, and the children’s teeth are set on edge.’
- American Standard Version (ASV)
- In those days they shall say no more, The fathers have eaten sour grapes, and the children’s teeth are set on edge.
- Bible in Basic English (BBE)
- In those days they will no longer say, The fathers have been tasting bitter grapes and the children's teeth are put on edge.
- Darby Translation (DBY)
- In those days they shall say no more, The fathers have eaten sour grapes, and the children's teeth are set on edge:
- Webster's Bible (WBS)
- In those days they shall say no more, The fathers have eaten a sour grape, and the children's teeth are set on edge.
- Young's Literal Translation (YLT)
- In those days they do not say any more: Fathers have eaten unripe fruit, And the sons' teeth are blunted.
Read in context
- 27యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.
- 28వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.
- 29ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.
- 30ప్రతి వాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.
- 31ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
Cross references
- Ezekiel 18:2–3 యెహెజ్కేలు 18:2–3తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు? నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- Lamentations 5:7 విలాపవాక్యములు 5:7మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
- Jeremiah 31:30 యిర్మీయా 31:30ప్రతి వాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.