Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 32 · verse 26

Jeremiah 32:26 in Telugu

అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

Antata yehovaavaakku yirmeeyaaku pratyakshamai yeelaagu selavichchenu

Jeremiah 32:26 in English

King James Version (KJV)
Then came the word of the LORD unto Jeremiah, saying,
World English Bible (WEB)
Then the LORD’s word came to Jeremiah, saying,
American Standard Version (ASV)
Then came the word of Jehovah unto Jeremiah, saying,
Bible in Basic English (BBE)
And the word of the Lord came to Jeremiah, saying,
Darby Translation (DBY)
And the word of Jehovah came unto Jeremiah, saying,
Webster's Bible (WBS)
Then came the word of the LORD to Jeremiah, saying,
Young's Literal Translation (YLT)
And the word of Jehovah is unto Jeremiah, saying:

Read in context

  1. 24ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా?
  2. 25యెహోవా ప్రభువాధనమిచ్చి యీ పొలమును కొను క్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెల విచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింప బడుచున్నది.
  3. 26అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  4. 27నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?
  5. 28కావున యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవు చున్నాను; అతడు దాని పట్టుకొనగా
Read all of Jeremiah 32

Original words (Hebrew)

Jeremiah 32:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.