Jeremiah · chapter 33 · verse 1
Jeremiah 33:1 in Telugu
మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
Mariyu yirmeeyaa cherasaala praakaaramulalo inka unchabadiyundagaa yehovaa vaakku rendavasaari ataniki pratyakshamai yeelaagu selavichchenu
Jeremiah 33:1 in English
- King James Version (KJV)
- Moreover the word of the LORD came unto Jeremiah the second time, while he was yet shut up in the court of the prison, saying,
- World English Bible (WEB)
- Moreover the LORD’s word came to Jeremiah the second time, while he was still locked up in the court of the guard, saying,
- American Standard Version (ASV)
- Moreover the word of Jehovah came unto Jeremiah the second time, while he was yet shut up in the court of the guard, saying,
- Bible in Basic English (BBE)
- Then the word of the Lord came to Jeremiah the second time, while he was still shut up in the place of the armed watchmen, saying,
- Darby Translation (DBY)
- And the word of Jehovah came to Jeremiah the second time, while he was still shut up in the court of the prison, saying,
- Webster's Bible (WBS)
- Moreover the word of the LORD came to Jeremiah the second time, while he was yet confined in the court of the prison, saying,
- Young's Literal Translation (YLT)
- And there is a word of Jehovah unto Jeremiah a second time — and he [is] yet detained in the court of the prison — saying:
Read in context
- 1మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 2మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- 3నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
Cross references
- Jeremiah 32:2–3 యిర్మీయా 32:2–3ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును, యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతనిచూచును,
- Jeremiah 37:21 యిర్మీయా 37:21కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
- Jeremiah 38:28 యిర్మీయా 38:28యెరూష లేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.
- Jeremiah 32:8 యిర్మీయా 32:8కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని
- 2 Timothy 2:9 2 తిమోతికి 2:9నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు.