Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 33 · verse 25

Jeremiah 33:25 in Telugu

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల

Yehovaa ee maata selavichchuchunnaadu pagatinigoorchiyu raatrinigoorchiyu nenu chesina nibandhana nilakadagaa undani yedala

Jeremiah 33:25 in English

King James Version (KJV)
Thus saith the LORD; If my covenant [be] not with day and night, [and if] I have not appointed the ordinances of heaven and earth;
World English Bible (WEB)
The LORD says: “If my covenant of day and night fails, if I have not appointed the ordinances of heaven and earth,
American Standard Version (ASV)
Thus saith Jehovah: If my covenant of day and night [stand] not, if I have not appointed the ordinances of heaven and earth;
Bible in Basic English (BBE)
The Lord has said, If I have not made day and night, and if the limits of heaven and earth have not been fixed by me,
Darby Translation (DBY)
Thus saith Jehovah: If my covenant of day and night [stand] not, if I have not appointed the ordinances of the heavens and the earth,
Webster's Bible (WBS)
Thus saith the LORD; If my covenant [is] not with day and night, [and if] I have not appointed the ordinances of heaven and earth;
Young's Literal Translation (YLT)
Thus said Jehovah: If My covenant [is] not daily and nightly, The statutes of heaven and earth I have not appointed —

Read in context

  1. 23మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
  2. 24తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.
  3. 25యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల
  4. 26భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
Read all of Jeremiah 33

Cross references

Original words (Hebrew)

Jeremiah 33:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.