Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 33 · verse 23

Jeremiah 33:23 in Telugu

మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

Mariyu yehovaavaakku yirmeeyaaku pratyakshamai yeelaagu selavichchenu.

Jeremiah 33:23 in English

King James Version (KJV)
Moreover the word of the LORD came to Jeremiah, saying,
World English Bible (WEB)
The LORD’s word came to Jeremiah, saying,
American Standard Version (ASV)
And the word of Jehovah came to Jeremiah, saying,
Bible in Basic English (BBE)
And the word of the Lord came to Jeremiah, saying,
Darby Translation (DBY)
And the word of Jehovah came to Jeremiah, saying,
Webster's Bible (WBS)
Moreover the word of the LORD came to Jeremiah, saying,
Young's Literal Translation (YLT)
And there is a word of Jehovah unto Jeremiah, saying:

Read in context

  1. 21నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.
  2. 22ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.
  3. 23మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
  4. 24తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.
  5. 25యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల
Read all of Jeremiah 33

Original words (Hebrew)

Jeremiah 33:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.