Jeremiah · chapter 34 · verse 12
Jeremiah 34:12 in Telugu
కావున యెహోవాయొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
Kaavuna yehovaayodda nundi vaakku yirmeeyaaku pratyakshamai yeelaagu selavichchenu.
Jeremiah 34:12 in English
- King James Version (KJV)
- Therefore the word of the LORD came to Jeremiah from the LORD, saying,
- World English Bible (WEB)
- Therefore the LORD’s word came to Jeremiah from the LORD, saying,
- American Standard Version (ASV)
- Therefore the word of Jehovah came to Jeremiah from Jehovah, saying,
- Bible in Basic English (BBE)
- For this reason the word of the Lord came to Jeremiah from the Lord, saying,
- Darby Translation (DBY)
- And the word of Jehovah came to Jeremiah from Jehovah, saying,
- Webster's Bible (WBS)
- Therefore the word of the LORD came to Jeremiah from the LORD, saying,
- Young's Literal Translation (YLT)
- And there is a word of Jehovah unto Jeremiah from Jehovah, saying:
Read in context
- 10ఆ నిబంధననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్న వారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారిచేత కొలువు చేయించుకొనమనియు, ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి.
- 11అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచు కొనిరి.
- 12కావున యెహోవాయొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- 13ఇశ్రా యేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని.
- 14నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి.