Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 35 · verse 5

Jeremiah 35:5 in Telugu

నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టిద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా

Nenu rekaabeeyula yeduta draakshaarasamuto nindina paatralanu ginnelanu pettidraakshaarasamu traagudani vaarito cheppagaa

Jeremiah 35:5 in English

King James Version (KJV)
And I set before the sons of the house of the Rechabites pots full of wine, and cups, and I said unto them, Drink ye wine.
World English Bible (WEB)
I set before the sons of the house of the Rechabites bowls full of wine, and cups; and I said to them, “Drink wine!”
American Standard Version (ASV)
And I set before the sons of the house of the Rechabites bowls full of wine, and cups; and I said unto them, Drink ye wine.
Bible in Basic English (BBE)
And I put before the sons of the Rechabites basins full of wine and cups, and I said to them, Take some wine.
Darby Translation (DBY)
And I set before the sons of the house of the Rechabites bowls full of wine, and cups, and I said unto them, Drink wine.
Webster's Bible (WBS)
And I set before the sons of the house of the Rechabites pots full of wine, and cups, and I said to them, Drink ye wine.
Young's Literal Translation (YLT)
and I put before the sons of the house of the Rechabites goblets full of wine, and cups, and I say unto them, Drink ye wine.

Read in context

  1. 3నేను, యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరిని, అనగా రేకాబీయుల కుటుంబికులనందరిని, తోడుకొని వచ్చితిని.
  2. 4యెహోవా మందిరములో దైవజనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను.
  3. 5నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టిద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా
  4. 6వారుమా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా దాబుమీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము.
  5. 7మరియు మీరు ఇల్లు కట్టు కొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞాపించెను.
Read all of Jeremiah 35

Cross references

Original words (Hebrew)

Jeremiah 35:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.