Amos · chapter 2 · verse 12
Amos 2:12 in Telugu
అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
Ayite naajeerulaku meeru draakshaarasamu traaginchitiri, pravachimpavaddani pravaktalaku aajnya ichchitiri.
Amos 2:12 in English
- King James Version (KJV)
- But ye gave the Nazarites wine to drink; and commanded the prophets, saying, Prophesy not.
- World English Bible (WEB)
- “But you gave the Nazirites wine to drink, and commanded the prophets, saying, ‘Don’t prophesy!’
- American Standard Version (ASV)
- But ye gave the Nazirites wine to drink, and commanded the prophets, saying, Prophesy not.
- Bible in Basic English (BBE)
- But to those who were separate you gave wine for drink; and to the prophets you said, Be prophets no longer.
- Darby Translation (DBY)
- And ye gave the Nazarites wine to drink; and commanded the prophets, saying, Prophesy not.
- Webster's Bible (WBS)
- But ye gave the Nazarites wine to drink; and commanded the prophets, saying, Prophesy not.
- Young's Literal Translation (YLT)
- And ye cause the Nazarites to drink wine, And on the prophets ye have laid a charge, Saying, 'Do not prophecy!'
Read in context
- 10మరియు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపర చవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.
- 11మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ ¸యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయు లారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.
- 12అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
- 13ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.
- 14అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును.
Cross references
- Amos 7:13 ఆమోసు 7:13బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై యున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటనచేయ కూడదు.
- Isaiah 30:10 యెషయా 30:10దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి
- Jeremiah 11:21 యిర్మీయా 11:21కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు
- Micah 2:6 మీకా 2:6మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవ చింపనియెడల అవమానము కలుగక మానదు.
- Amos 7:16 ఆమోసు 7:16యెహోవా మాట ఆలకించుముఇశ్రాయేలీ యులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.