Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 36 · verse 11

Jeremiah 36:11 in Telugu

షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని విని

Shaaphaanu kumaarudaina gemaryaa kumaarudagu meekaayaa aa granthamuloni yehovaa maatalannitini vini

Jeremiah 36:11 in English

King James Version (KJV)
When Michaiah the son of Gemariah, the son of Shaphan, had heard out of the book all the words of the LORD,
World English Bible (WEB)
When Micaiah the son of Gemariah, the son of Shaphan, had heard out of the book all the LORD’s words,
American Standard Version (ASV)
And when Micaiah the son of Gemariah, the son of Shaphan, had heard out of the book all the words of Jehovah,
Bible in Basic English (BBE)
And Micaiah, the son of Gemariah, the son of Shaphan, after hearing all the words of the Lord from the book,
Darby Translation (DBY)
And Micah the son of Gemariah the son of Shaphan heard out of the book all the words of Jehovah;
Webster's Bible (WBS)
When Michaiah the son of Gemariah, the son of Shaphan, had heard out of the book all the words of the LORD,
Young's Literal Translation (YLT)
And Michaiah son of Gemariah, son of Shaphan, heareth all the words of Jehovah from off the book,

Read in context

  1. 9యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమ్మిదవ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరును యూదా పట్టణములలోనుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరును యెహోవాపేరట ఉపవాసము చాటింపగా
  2. 10బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరు వినునట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములోనుండి చదివి వినిపించెను.
  3. 11షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని విని
  4. 12రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన ఎలీషామా షెమాయా కుమారుడైన దెలాయ్యా అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరును అక్కడ కూర్చుండి యుండిరి.
  5. 13బారూకు ప్రజలందరికి వినబడునట్లు ఆ పుస్తకములోనుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయా వారికి తెలియ జెప్పగా
Read all of Jeremiah 36

Cross references

Original words (Hebrew)

Jeremiah 36:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.