Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 36 · verse 13

Jeremiah 36:13 in Telugu

బారూకు ప్రజలందరికి వినబడునట్లు ఆ పుస్తకములోనుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయా వారికి తెలియ జెప్పగా

Baarooku prajalandariki vinabadunatlu aa pustakamulonundi chadivi vinipinchina maatalannitini meekaayaa vaariki teliya jeppagaa

Jeremiah 36:13 in English

King James Version (KJV)
Then Michaiah declared unto them all the words that he had heard, when Baruch read the book in the ears of the people.
World English Bible (WEB)
Then Micaiah declared to them all the words that he had heard, when Baruch read the book in the ears of the people.
American Standard Version (ASV)
Then Micaiah declared unto them all the words that he had heard, when Baruch read the book in the ears of the people.
Bible in Basic English (BBE)
Then Micaiah gave them an account of all the words which had come to his ears when Baruch was reading the book to the people.
Darby Translation (DBY)
And Micah declared unto them all the words that he had heard, when Baruch read in the book in the ears of the people.
Webster's Bible (WBS)
Then Michaiah declared to them all the words that he had heard, when Baruch read the book in the ears of the people.
Young's Literal Translation (YLT)
And declare to them doth Micaiah all the words that he hath heard, when Baruch readeth in the book in the ears of the people;

Read in context

  1. 11షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని విని
  2. 12రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన ఎలీషామా షెమాయా కుమారుడైన దెలాయ్యా అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరును అక్కడ కూర్చుండి యుండిరి.
  3. 13బారూకు ప్రజలందరికి వినబడునట్లు ఆ పుస్తకములోనుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయా వారికి తెలియ జెప్పగా
  4. 14ప్రధానులందరు కూషీకి ఇనుమనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకు నొద్దకు పంపినీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేత పట్టుకొని రమ్మని ఆజ్ఞ నియ్యగా నేరీయా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేత పట్టుకొని వచ్చెను.
  5. 15అతడు రాగా వారునీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను.
Read all of Jeremiah 36

Cross references

Original words (Hebrew)

Jeremiah 36:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.