Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 37 · verse 11

Jeremiah 37:11 in Telugu

ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూష లేము ఎదుటనుండి వెళ్లిపోగా

Pharo dandunaku bhayapadi kaldeeyula dandu yeroosha lemu edutanundi vellipogaa

Jeremiah 37:11 in English

King James Version (KJV)
And it came to pass, that when the army of the Chaldeans was broken up from Jerusalem for fear of Pharaoh’s army,
World English Bible (WEB)
When the army of the Chaldeans had withdrawn from Jerusalem for fear of Pharaoh’s army,
American Standard Version (ASV)
And it came to pass that, when the army of the Chaldeans was broken up from Jerusalem for fear of Pharaoh’s army,
Bible in Basic English (BBE)
And it came about that when the Chaldaean army outside Jerusalem had gone away for fear of Pharaoh's army,
Darby Translation (DBY)
And it came to pass when the army of the Chaldeans was gone up from Jerusalem because of Pharaoh's army,
Webster's Bible (WBS)
And it came to pass, that when the army of the Chaldeans was broken up from Jerusalem for fear of Pharaoh's army,
Young's Literal Translation (YLT)
And it hath come to pass, in the going up of the force of the Chaldeans from off Jerusalem, because of the force of Pharaoh,

Read in context

  1. 9యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు.
  2. 10మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.
  3. 11ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూష లేము ఎదుటనుండి వెళ్లిపోగా
  4. 12యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా
  5. 13ఇరీయా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనినీవు కల్దీయులలో చేరబోవు చున్నావని చెప్పగా
Read all of Jeremiah 37

Cross references

Original words (Hebrew)

Jeremiah 37:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.