Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 37 · verse 9

Jeremiah 37:9 in Telugu

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు.

Yehovaa ee maata selavichchuchunnaadu kaldeeyulu nishchayamugaa maayoddanundi velledaranukoni mimmunu meeru mosapuchchukonakudi, vaaru vellane vellaru.

Jeremiah 37:9 in English

King James Version (KJV)
Thus saith the LORD; Deceive not yourselves, saying, The Chaldeans shall surely depart from us: for they shall not depart.
World English Bible (WEB)
“The LORD says, ‘Don’t deceive yourselves, saying, “The Chaldeans will surely depart from us;” for they will not depart.
American Standard Version (ASV)
Thus saith Jehovah, Deceive not yourselves, saying, The Chaldeans shall surely depart from us; for they shall not depart.
Bible in Basic English (BBE)
The Lord has said, Have no false hopes, saying to yourselves, The Chaldaeans will go away from us: for they will not go away.
Darby Translation (DBY)
Thus saith Jehovah: Deceive not yourselves, saying, The Chaldeans are certainly gone away from us; for they are not gone.
Webster's Bible (WBS)
Thus saith the LORD; Deceive not yourselves, saying, The Chaldeans will surely depart from us: for they will not depart.
Young's Literal Translation (YLT)
'Thus said Jehovah: Lift not up your souls saying, The Chaldeans surely go from off us, for they do not go;

Read in context

  1. 7ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెనుమీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.
  2. 8కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు.
  3. 9యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు.
  4. 10మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.
  5. 11ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూష లేము ఎదుటనుండి వెళ్లిపోగా
Read all of Jeremiah 37

Cross references

Original words (Hebrew)

Jeremiah 37:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.