Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 37 · verse 19

Jeremiah 37:19 in Telugu

బబులోను రాజు మీమీది కైనను ఈ దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు?

Babulonu raaju meemeedi kainanu ee deshamumeedikainanu raadani meeku prakatinchina mee pravaktalu ekkadanunnaaru?

Jeremiah 37:19 in English

King James Version (KJV)
Where [are] now your prophets which prophesied unto you, saying, The king of Babylon shall not come against you, nor against this land?
World English Bible (WEB)
Now where are your prophets who prophesied to you, saying, ‘The king of Babylon will not come against you, nor against this land’?
American Standard Version (ASV)
Where now are your prophets that prophesied unto you, saying, The king of Babylon shall not come against you, nor against this land?
Bible in Basic English (BBE)
Where now are your prophets who said to you, The king of Babylon will not come against you and against this land?
Darby Translation (DBY)
And where are your prophets that prophesied unto you, saying, The king of Babylon shall not come against you, nor against this land?
Webster's Bible (WBS)
Where [are] now your prophets who prophesied to you, saying, The king of Babylon shall not come against you, nor against this land?
Young's Literal Translation (YLT)
And where [are] your prophets who prophesied to you, saying, The king of Babylon doth not come in against you, and against this land?

Read in context

  1. 17అతని తన యింటికి పిలిపించి యెహోవాయొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని యడుగగా యిర్మీయా - నీవు బబులోను రాజుచేతికి అప్పగింపబడెదవను మాటవచ్చెననెను.
  2. 18మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెనునేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి?
  3. 19బబులోను రాజు మీమీది కైనను ఈ దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు?
  4. 20రాజా, నా యేలిన వాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్ని ధికి రానిమ్ము, నేను అక్కడ చని పోకుండునట్లు లేఖికుడైన యెనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.
  5. 21కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
Read all of Jeremiah 37

Cross references

Original words (Hebrew)

Jeremiah 37:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.