Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 28 · verse 10

Jeremiah 28:10 in Telugu

ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి

Pravaktayaina hananyaa pravaktayaina yirmeeyaa meda meedanundi aa kaadini teesi daani virichi

Jeremiah 28:10 in English

King James Version (KJV)
Then Hananiah the prophet took the yoke from off the prophet Jeremiah’s neck, and brake it.
World English Bible (WEB)
Then Hananiah the prophet took the bar from off the prophet Jeremiah’s neck, and broke it.
American Standard Version (ASV)
Then Hananiah the prophet took the bar from off the prophet Jeremiah’s neck, and brake it.
Bible in Basic English (BBE)
Then Hananiah the prophet took the yoke from the neck of the prophet Jeremiah and it was broken by his hands.
Darby Translation (DBY)
And the prophet Hananiah took the yoke from off the prophet Jeremiah's neck, and broke it.
Webster's Bible (WBS)
Then Hananiah the prophet took the yoke from off the prophet Jeremiah's neck, and broke it.
Young's Literal Translation (YLT)
And Hananiah the prophet taketh the yoke from off the neck of Jeremiah the prophet, and breaketh it,

Read in context

  1. 8నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులుకలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.
  2. 9అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ప్రవక్తయైన యిర్మీయా చెప్పగా
  3. 10ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి
  4. 11ప్రజలందరి యెదుట ఇట్లనెను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.
  5. 12ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
Read all of Jeremiah 28

Cross references

Original words (Hebrew)

Jeremiah 28:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.