Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 41 · verse 17

Jeremiah 41:17 in Telugu

కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పా దగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి;

Kaareha kumaarudaina yohaanaanunu atanito koodanunna senala yadhipatulandarunu mispaa daggaranundi ishmaayelu noddanundi janasheshamantatini, anagaa gibiyonu daggaranundi ishmaayelu konipoyina yodhulanu streelanu pillalanu, raajaparivaaramunu marala rappinchiri;

Jeremiah 41:17 in English

King James Version (KJV)
And they departed, and dwelt in the habitation of Chimham, which is by Beth-lehem, to go to enter into Egypt,
World English Bible (WEB)
They departed and lived in Geruth Chimham, which is by Bethlehem, to go to enter into Egypt
American Standard Version (ASV)
And they departed, and dwelt in Geruth Chimham, which is by Beth-lehem, to go to enter into Egypt,
Bible in Basic English (BBE)
And they went and were living in the resting-place of Chimham, which is near Beth-lehem on the way into Egypt,
Darby Translation (DBY)
and they departed, and dwelt at Geruth-Chimham, which is by Bethlehem, to go to enter into Egypt,
Webster's Bible (WBS)
And they departed, and dwelt in the habitation of Chimham, which [is] by Beth-lehem, to go to enter into Egypt,
Young's Literal Translation (YLT)
and they go and abide in the habitations of Chimham, that [are] near Beth-Lehem, to go to enter Egypt,

Read in context

  1. 15అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారి పోయిరి.
  2. 16అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత,
  3. 17కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పా దగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి;
  4. 18అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.
Read all of Jeremiah 41

Cross references

Original words (Hebrew)

Jeremiah 41:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.