Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 41 · verse 15

Jeremiah 41:15 in Telugu

అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారి పోయిరి.

Ayinanu, netanyaa kumaarudaina ishmaayelunu enamanduguru manushyulunu yohaanaanu chetilonundi tappinchukoni ammoneeyula yoddaku paari poyiri.

Jeremiah 41:15 in English

King James Version (KJV)
But Ishmael the son of Nethaniah escaped from Johanan with eight men, and went to the Ammonites.
World English Bible (WEB)
But Ishmael the son of Nethaniah escaped from Johanan with eight men, and went to the children of Ammon.
American Standard Version (ASV)
But Ishmael the son of Nethaniah escaped from Johanan with eight men, and went to the children of Ammon.
Bible in Basic English (BBE)
But Ishmael, the son of Nethaniah, got away from Johanan, with eight men, and went to the children of Ammon.
Darby Translation (DBY)
But Ishmael the son of Nethaniah escaped from Johanan with eight men, and went to the children of Ammon.
Webster's Bible (WBS)
But Ishmael the son of Nethaniah escaped from Johanan with eight men, and went to the Ammonites.
Young's Literal Translation (YLT)
And Ishmael son of Nethaniah hath escaped, with eight men, from the presence of Johanan, and he goeth unto the sons of Ammon.

Read in context

  1. 13ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో కూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి
  2. 14ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యెహానానుతో కలిసిరి.
  3. 15అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారి పోయిరి.
  4. 16అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత,
  5. 17కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పా దగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి;
Read all of Jeremiah 41

Cross references

Original words (Hebrew)

Jeremiah 41:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.