Jeremiah · chapter 43 · verse 8
Jeremiah 43:8 in Telugu
యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను
Yehovaa vaakku tahapanesulo yirmeeyaaku pratyakshamai yilaagu selavichchenu
Jeremiah 43:8 in English
- King James Version (KJV)
- Then came the word of the LORD unto Jeremiah in Tahpanhes, saying,
- World English Bible (WEB)
- Then the LORD’s word came to Jeremiah in Tahpanhes, saying,
- American Standard Version (ASV)
- Then came the word of Jehovah unto Jeremiah in Tahpanhes, saying,
- Bible in Basic English (BBE)
- Then the word of the Lord came to Jeremiah in Tahpanhes, saying,
- Darby Translation (DBY)
- And the word of Jehovah came to Jeremiah in Tahpanhes, saying,
- Webster's Bible (WBS)
- Then came the word of the LORD to Jeremiah in Tahpanhes, saying,
- Young's Literal Translation (YLT)
- And there is a word of Jehovah unto Jeremiah in Tahpanhes, saying,
Read in context
- 6అనగా రాజ దేహసంరక్షకులకధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు యిర్మీయాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొనిపోయి
- 7ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా
- 8యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను
- 9నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులో నున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము
- 10ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయించును.
Cross references
- Psalm 139:7 కీర్తనలు 139:7నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
- Jeremiah 2:16 యిర్మీయా 2:16నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.
- 2 Timothy 2:9 2 తిమోతికి 2:9నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు.