Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 44 · verse 20

Jeremiah 44:20 in Telugu

యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తర మిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను

Yirmeeyaa aa stree purushulandarito, anagaa tanaku atlu pratyuttara michchina prajalandarito itlanenu

Jeremiah 44:20 in English

King James Version (KJV)
Then Jeremiah said unto all the people, to the men, and to the women, and to all the people which had given him [that] answer, saying,
World English Bible (WEB)
Then Jeremiah said to all the people—to the men and to the women, even to all the people who had given him an answer, saying,
American Standard Version (ASV)
Then Jeremiah said unto all the people, to the men, and to the women, even to all the people that had given him that answer, saying,
Bible in Basic English (BBE)
Then Jeremiah said to all the people, to the men and women and all the people who had given him that answer,
Darby Translation (DBY)
And Jeremiah said unto all the people, to the men, and to the women, and to all the people that had given him that answer, saying,
Webster's Bible (WBS)
Then Jeremiah said to all the people, to the men, and to the women, and to all the people who had given him [that] answer, saying,
Young's Literal Translation (YLT)
And Jeremiah saith unto all the people, concerning the men and concerning the women, and concerning all the people who are answering him, saying:

Read in context

  1. 18మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.
  2. 19మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా
  3. 20యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తర మిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను
  4. 21యూదాపట్టణముల లోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకముచేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.
  5. 22యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనము గాను ఆయన చేసెను.
Read all of Jeremiah 44

Original words (Hebrew)

Jeremiah 44:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.