Jeremiah · chapter 48 · verse 43
Jeremiah 48:43 in Telugu
మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు నీమీదికి వచ్చియున్నవి
Moyaabu nivaasee, bhayamunu guntayu uriyu neemeediki vachchiyunnavi
Jeremiah 48:43 in English
- King James Version (KJV)
- Fear, and the pit, and the snare, [shall be] upon thee, O inhabitant of Moab, saith the LORD.
- World English Bible (WEB)
- Terror, the pit, and the snare are on you, inhabitant of Moab,” says the LORD.
- American Standard Version (ASV)
- Fear, and the pit, and the snare, are upon thee, O inhabitant of Moab, saith Jehovah.
- Bible in Basic English (BBE)
- Fear and death and the net have come on you, O people of Moab, says the Lord.
- Darby Translation (DBY)
- Fear, and the pit, and the snare shall be upon thee, O inhabitant of Moab, saith Jehovah.
- Webster's Bible (WBS)
- Fear, and the pit, and the snare, [shall be] upon thee, O inhabitant of Moab, saith the LORD.
- Young's Literal Translation (YLT)
- Fear, and a snare, and a gin, [are] for thee, O inhabitant of Moab — an affirmation of Jehovah,
Read in context
- 41కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి యున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
- 42మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను.
- 43మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు నీమీదికి వచ్చియున్నవి
- 44ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కు కొందురు మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోనునీడలో నిలిచియున్నారు.
- 45హెష్బోనులోనుండి అగ్నియు సీహోను మధ్యనుండి జ్వాలలును బయలుదేరి
Cross references
- Lamentations 3:47 విలాపవాక్యములు 3:47భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
- Isaiah 24:17–18 యెషయా 24:17–18భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి
- Psalm 11:6 కీర్తనలు 11:6దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును.
- Deuteronomy 32:23–25 ద్వితీయోపదేశకాండము 32:23–25వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను. వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవు దురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను. బయట ఖడ్గమును లోపట భయమును ¸యౌవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రు కలుగలవారిని నశింపజేయును.