Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 49 · verse 9

Jeremiah 49:9 in Telugu

ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?

Draakshapandlu eruvaaru neeyoddaku vachchina yedala vaaru parigelanu viduvaraa? Raatri dongalu vachchinayedala tamaku chaalunanta dorukuvaraku nashtamu cheyuduru gadaa?

Jeremiah 49:9 in English

King James Version (KJV)
If grapegatherers come to thee, would they not leave [some] gleaning grapes? if thieves by night, they will destroy till they have enough.
World English Bible (WEB)
If grape gatherers came to you, would they not leave some gleaning grapes? If thieves came by night, wouldn’t they steal until they had enough?
American Standard Version (ASV)
If grape-gatherers came to thee, would they not leave some gleaning grapes? if thieves by night, would they not destroy till they had enough?
Bible in Basic English (BBE)
If men came to get your grapes, would they not let some be uncut on the vines? if thieves came by night, would they not make waste till they had enough?
Darby Translation (DBY)
If grape-gatherers had come to thee, would they not have left a gleaning? If thieves by night, they would destroy only till they had enough.
Webster's Bible (WBS)
If grape-gatherers come to thee, would they not leave [some] gleaning grapes? if thieves by night, they will destroy till they have enough.
Young's Literal Translation (YLT)
If gatherers have come in to thee, They do not leave gleanings, If thieves in the night, They have destroyed their sufficiency!

Read in context

  1. 7సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?
  2. 8ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయు లారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.
  3. 9ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?
  4. 10నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగు చున్నారు, అతడును లేకపోవును.
  5. 11అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.
Read all of Jeremiah 49

Cross references

Original words (Hebrew)

Jeremiah 49:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.