Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 5 · verse 25

Jeremiah 5:25 in Telugu

మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.

Mee doshamulu vaati kramamunu tappinchenu, meeku melu kalugakundutaku mee paapamule kaaranamu.

Jeremiah 5:25 in English

King James Version (KJV)
Your iniquities have turned away these [things], and your sins have withholden good [things] from you.
World English Bible (WEB)
“Your iniquities have turned away these things, and your sins have withheld good from you.
American Standard Version (ASV)
Your iniquities have turned away these things, and your sins have withholden good from you.
Bible in Basic English (BBE)
Through your evil-doing these things have been turned away, and your sins have kept back good from you.
Darby Translation (DBY)
Your iniquities have turned away these things, and your sins have withholden from you what is good.
Webster's Bible (WBS)
Your iniquities have turned away these [things] , and your sins have withheld good [things] from you.
Young's Literal Translation (YLT)
Your iniquities have turned these away, And your sins have kept the good from you.

Read in context

  1. 23ఈ జనులు తిరుగు బాటును ద్రోహమునుచేయు మనస్సుగల వారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగి పోవుచున్నారు.
  2. 24వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.
  3. 25మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.
  4. 26నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.
  5. 27పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.
Read all of Jeremiah 5

Cross references

Original words (Hebrew)

Jeremiah 5:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.