Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 5 · verse 26

Jeremiah 5:26 in Telugu

నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.

Naa janulalo dushtulunnaaru, pakshula vetakaandru ponchi yundunatlu vaaru ponchiyunduru vaaru bonulu pettuduru, manushyulanu pattukonduru.

Jeremiah 5:26 in English

King James Version (KJV)
For among my people are found wicked [men:] they lay wait, as he that setteth snares; they set a trap, they catch men.
World English Bible (WEB)
For wicked men are found among my people. They watch, as fowlers lie in wait. They set a trap. They catch men.
American Standard Version (ASV)
For among my people are found wicked men: they watch, as fowlers lie in wait; they set a trap, they catch men.
Bible in Basic English (BBE)
For there are sinners among my people: they keep watch, like men watching for birds; they put a net and take men in it.
Darby Translation (DBY)
For among my people are found wicked [men]: they lay wait, as fowlers stoop down; they set a trap, they catch men.
Webster's Bible (WBS)
For among my people are found wicked [men] : they lay wait, as he that setteth snares; they set a trap, they catch men.
Young's Literal Translation (YLT)
For the wicked have been found among My people. It looketh about the covering of snares, They have set up a trap — men they capture.

Read in context

  1. 24వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.
  2. 25మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.
  3. 26నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.
  4. 27పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.
  5. 28వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయు చున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.
Read all of Jeremiah 5

Cross references

Original words (Hebrew)

Jeremiah 5:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.