Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 5 · verse 8

Jeremiah 5:8 in Telugu

బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకి లించును

Baagugaa balisina gurramulavale prativaadunu itu atu tiruguchu tana poruguvaani bhaaryavembadi saki linchunu

Jeremiah 5:8 in English

King James Version (KJV)
They were [as] fed horses in the morning: every one neighed after his neighbour’s wife.
World English Bible (WEB)
They were as fed horses roaming at large. Everyone neighed after his neighbor’s wife.
American Standard Version (ASV)
they were as fed horses roaming at large; every one neighed after his neighbor’s wife.
Bible in Basic English (BBE)
They were full of desire, like horses after a meal of grain: everyone went after his neighbour's wife.
Darby Translation (DBY)
[As] well fed horses, they roam about, every one neigheth after his neighbour's wife.
Webster's Bible (WBS)
They were [as] fed horses in the morning: every one neighed after his neighbor's wife.
Young's Literal Translation (YLT)
Fed horses — they have been early risers, Each to the wife of his neighbour they neigh.

Read in context

  1. 6వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచి యుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.
  2. 7నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించుదును?
  3. 8బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకి లించును
  4. 9అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.
  5. 10దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.
Read all of Jeremiah 5

Cross references

Original words (Hebrew)

Jeremiah 5:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.