Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 5 · verse 27

Matthew 5:27 in Telugu

వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;

Vyabhichaaramu cheyavaddani cheppabadina maata meeru vinnaarugadaa;

Matthew 5:27 in English

King James Version (KJV)
Ye have heard that it was said by them of old time, Thou shalt not commit adultery:
World English Bible (WEB)
“You have heard that it was said, ‘You shall not commit adultery;’
American Standard Version (ASV)
Ye have heard that it was said, Thou shalt not commit adultery:
Bible in Basic English (BBE)
You have knowledge that it was said, You may not have connection with another man's wife:
Darby Translation (DBY)
Ye have heard that it has been said, Thou shalt not commit adultery.
Webster's Bible (WBS)
Ye have heard that it was said to them of old time, Thou shalt not commit adultery:
Young's Literal Translation (YLT)
'Ye heard that it was said to the ancients: Thou shalt not commit adultery;

Read in context

  1. 25నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
  2. 26కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
  3. 27వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
  4. 28నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
  5. 29నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
Read all of Matthew 5

Cross references

Matthew 5:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.