Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 51 · verse 3

Jeremiah 51:3 in Telugu

విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును

Vilukaanimeediki vilukaadu villu trokkavalenu kavachamu vesikonuvaanimeedikini villu trokkavalenu kaldeeyuladeshamulo janulu hatulai padunatlunu daani veedhulalo vaaru podavabadi koolunatlunu

Jeremiah 51:3 in English

King James Version (KJV)
Against [him that] bendeth let the archer bend his bow, and against [him that] lifteth himself up in his brigandine: and spare ye not her young men; destroy ye utterly all her host.
World English Bible (WEB)
Against him who bends, let the archer bend his bow, also against him who lifts himself up in his coat of mail. Don’t spare her young men! Utterly destroy all her army!
American Standard Version (ASV)
Against [him that] bendeth let the archer bend his bow, and against [him that] lifteth himself up in his coat of mail: and spare ye not her young men; destroy ye utterly all her host.
Bible in Basic English (BBE)
Against her the bow of the archer is bent, and he puts on his coat of metal: have no mercy on her young men, give all her army up to the curse.
Darby Translation (DBY)
Against him that bendeth let the archer bend his bow, and against him that lifteth himself up in his coat of mail; and spare not her young men: destroy utterly all her host.
Webster's Bible (WBS)
Against [him that] bendeth let the archer bend his bow, and against [him that] lifteth himself up in his coat of mail: and spare ye not her young men; destroy ye utterly all her host.
Young's Literal Translation (YLT)
Let not the treader tread his bow, Nor lift himself up in his coat of mail, Nor have ye pity on her young men, Devote ye to destruction all her host.

Read in context

  1. 1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురముచేసి నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను.
  2. 2అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమున వారు నలుదిక్కులనుండి దానిమీదికి వచ్చెదరు.
  3. 3విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును
  4. 4¸యౌవనులను కొట్టక మానకుడి దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి.
  5. 5తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇశ్రాయేలువారిని యూదావారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారిదేశము నిండి యున్నది.
Read all of Jeremiah 51

Cross references

Original words (Hebrew)

Jeremiah 51:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.