Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 51 · verse 60

Jeremiah 51:60 in Telugu

యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములొ వ్రాసెను.

Yirmeeyaa babulonu meediki vachchu apaayamulannitini, anagaa babulonunu goorchi vraayabadina yee maatalannitini granthamulo vraasenu.

Jeremiah 51:60 in English

King James Version (KJV)
So Jeremiah wrote in a book all the evil that should come upon Babylon, [even] all these words that are written against Babylon.
World English Bible (WEB)
Jeremiah wrote in a book all the evil that should come on Babylon, even all these words that are written concerning Babylon.
American Standard Version (ASV)
And Jeremiah wrote in a book all the evil that should come upon Babylon, even all these words that are written concerning Babylon.
Bible in Basic English (BBE)
And Jeremiah put in a book all the evil which was to come on Babylon.
Darby Translation (DBY)
And Jeremiah wrote in a book all the evil that should come upon Babylon, all these words that are written against Babylon.
Webster's Bible (WBS)
So Jeremiah wrote in a book all the evil that should come upon Babylon, [even] all these words that are written against Babylon.
Young's Literal Translation (YLT)
and Jeremiah writeth all the evil that cometh unto Babylon on one book — all these words that are written concerning Babylon.

Read in context

  1. 58సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయ బడును జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు
  2. 59సిద్కియా యేలుబడియందు నాలుగవ సంవత్సరమున శెరాయా దండు భోజనసామగ్రికి అధికారియైయుండి సిద్కియాతోకూడ బబులోనునకు వెళ్లినప్పుడు నేరీయా కుమారుడును మహసేయా మనుమడునైన ఆ శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట.
  3. 60యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములొ వ్రాసెను.
  4. 61కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను.
  5. 62ఈలాగున నీవు ప్రకటింపవలెను యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి.
Read all of Jeremiah 51

Cross references

Original words (Hebrew)

Jeremiah 51:60 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.