Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 6 · verse 17

Jeremiah 6:17 in Telugu

మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది.

Mimmunu kaapukaayutaku nenu kaavalivaarini unchiyunnaanu; aalakinchudi, vaaru cheyu booradhvani vinabaduchunnadi.

Jeremiah 6:17 in English

King James Version (KJV)
Also I set watchmen over you, [saying], Hearken to the sound of the trumpet. But they said, We will not hearken.
World English Bible (WEB)
I set watchmen over you, saying, ‘Listen to the sound of the trumpet!’ But they said, ‘We will not listen!’
American Standard Version (ASV)
And I set watchmen over you, [saying], Hearken to the sound of the trumpet; but they said, We will not hearken.
Bible in Basic English (BBE)
And I put watchmen over you, saying, Give attention to the sound of the horn; but they said, We will not give attention.
Darby Translation (DBY)
Also I have set watchmen over you: — Hearken ye to the sound of the trumpet. But they said, We will not hearken.
Webster's Bible (WBS)
Also I set watchmen over you, [saying] , Hearken to the sound of the trumpet. But they said, We will not hearken.
Young's Literal Translation (YLT)
And I have raised up for you watchmen, Attend ye to the voice of the trumpet. And they say, 'We do not attend.'

Read in context

  1. 15వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడి పోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెల విచ్చుచున్నాడు.
  2. 16యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారుమేము అందులో నడుచుకొనమని చెప్పు చున్నారు.
  3. 17మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది.
  4. 18అయితే మేము వినమని వారను చున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా, వారికి జరిగిన దానిని తెలిసికొనుము.
  5. 19భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.
Read all of Jeremiah 6

Cross references

Original words (Hebrew)

Jeremiah 6:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.