Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 8 · verse 15

Jeremiah 8:15 in Telugu

మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదా యెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు.

Manamu samaadhaanamu koraku kanipettukonuchunnaamu gaani melemiyu raadaa yenu; kshemamukoraku kanipettuchunnaamugaani bheetiye kaluguchunnadi ani cheppuduru.

Jeremiah 8:15 in English

King James Version (KJV)
We looked for peace, but no good [came; and] for a time of health, and behold trouble!
World English Bible (WEB)
We looked for peace, but no good came; and for a time of healing, and behold, dismay!
American Standard Version (ASV)
We looked for peace, but no good came; [and] for a time of healing, and, behold, dismay!
Bible in Basic English (BBE)
We were looking for peace, but no good came; and for a time of well-being, but there is only a great fear.
Darby Translation (DBY)
Peace is looked for, and there is no good; a time of healing, and behold, terror.
Webster's Bible (WBS)
We looked for peace, but no good [came] ; [and] for a time of health, and behold, trouble!
Young's Literal Translation (YLT)
Looking for peace — and there is no good, For a time of healing, and lo, terror.

Read in context

  1. 13ద్రాక్షచెట్టున ఫల ములు లేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
  2. 14మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.
  3. 15మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదా యెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు.
  4. 16దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశ నము చేయుదురు.
  5. 17నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
Read all of Jeremiah 8

Cross references

Original words (Hebrew)

Jeremiah 8:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.