Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 9 · verse 6

Jeremiah 9:6 in Telugu

నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.

Nee nivaasasthalamu kaapatyamu madhyane yunnadi, vaaru kapatulai nannu telisikonanollakunnaaru; ide yehovaa vaakku.

Jeremiah 9:6 in English

King James Version (KJV)
Thine habitation [is] in the midst of deceit; through deceit they refuse to know me, saith the LORD.
World English Bible (WEB)
Your habitation is in the middle of deceit. Through deceit, they refuse to know me,” says the LORD.
American Standard Version (ASV)
Thy habitation is in the midst of deceit; through deceit they refuse to know me, saith Jehovah.
Bible in Basic English (BBE)
There is wrong on wrong, deceit on deceit; they have given up the knowledge of me, says the Lord.
Darby Translation (DBY)
Thy habitation is in the midst of deceit; through deceit they refuse to know me, saith Jehovah.
Webster's Bible (WBS)
Thy habitation [is] in the midst of deceit; through deceit they refuse to know me, saith the LORD.
Young's Literal Translation (YLT)
thy dwelling [is] in the midst of deceit, Through deceit they refused to know Me, An affirmation of Jehovah.

Read in context

  1. 4మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.
  2. 5సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.
  3. 6నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.
  4. 7కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును?
  5. 8వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.
Read all of Jeremiah 9

Cross references

Original words (Hebrew)

Jeremiah 9:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.