Skip to content
ThuthiThuthiThuthi
Proverbs · chapter 1 · verse 29

Proverbs 1:29 in Telugu

జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.

Jnyaanamu vaariki asahyamaayenu yehovaayandu bhayabhaktulu kaligiyunduta vaari kishtamu lekapoyenu.

Proverbs 1:29 in English

King James Version (KJV)
For that they hated knowledge, and did not choose the fear of the LORD:
World English Bible (WEB)
because they hated knowledge, and didn’t choose the fear of the LORD.
American Standard Version (ASV)
For that they hated knowledge, And did not choose the fear of Jehovah,
Bible in Basic English (BBE)
For they were haters of knowledge, and did not give their hearts to the fear of the Lord:
Darby Translation (DBY)
Because they hated knowledge, and did not choose the fear of Jehovah;
Webster's Bible (WBS)
For that they hated knowledge, and did not choose the fear of the LORD:
Young's Literal Translation (YLT)
Because that they have hated knowledge, And the fear of Jehovah have not chosen.

Read in context

  1. 27భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.
  2. 28అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.
  3. 29జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.
  4. 30నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.
  5. 31కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు
Read all of Proverbs 1

Cross references

Original words (Hebrew)

Proverbs 1:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.