Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 1 · verse 4

Job 1:4 in Telugu

అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.

Atani kumaarulandaru vantula choppuna anudinamu okarikokaru tama tama yindlalo vindu cheyanai koodunappudu tama mugguru akkachellendru tamato kalisi annapaanamulu puchchukonavalenani vaarini pilipinchuchu vachchiri.

Job 1:4 in English

King James Version (KJV)
And his sons went and feasted [in their] houses, every one his day; and sent and called for their three sisters to eat and to drink with them.
World English Bible (WEB)
His sons went and held a feast in the house of each one on his birthday; and they sent and called for their three sisters to eat and to drink with them.
American Standard Version (ASV)
And his sons went and held a feast in the house of each one upon his day; and they sent and called for their three sisters to eat and to drink with them.
Bible in Basic English (BBE)
His sons regularly went to one another's houses, and every one on his day gave a feast: and at these times they sent for their three sisters to take part in their feasts with them.
Darby Translation (DBY)
And his sons went and made a feast in the house of each one on his day; and they sent and invited their three sisters to eat and to drink with them.
Webster's Bible (WBS)
And his sons went and feasted [in their] houses, every one his day; and sent and called for their three sisters to eat and to drink with them.
Young's Literal Translation (YLT)
And his sons have gone and made a banquet — the house of each [in] his day — and have sent and called to their three sisters to eat and to drink with them;

Read in context

  1. 2అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.
  2. 3అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.
  3. 4అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.
  4. 5వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.
  5. 6దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.
Read all of Job 1

Cross references

Original words (Hebrew)

Job 1:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.