Job · chapter 10 · verse 14
Job 10:14 in Telugu
నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు.
Nenu paapamu chesinayedala neevu daani kanipettuduvunaa doshamunaku parihaaramu cheyakunduvu.
Job 10:14 in English
- King James Version (KJV)
- If I sin, then thou markest me, and thou wilt not acquit me from mine iniquity.
- World English Bible (WEB)
- if I sin, then you mark me. You will not acquit me from my iniquity.
- American Standard Version (ASV)
- If I sin, then thou markest me, And thou wilt not acquit me from mine iniquity.
- Bible in Basic English (BBE)
- That, if I did wrong, you would take note of it, and would not make me clear from sin:
- Darby Translation (DBY)
- If I sinned, thou wouldest mark me, and thou wouldest not acquit me of mine iniquity.
- Webster's Bible (WBS)
- If I sin, then thou markest me, and thou wilt not acquit me from my iniquity.
- Young's Literal Translation (YLT)
- If I sinned, then Thou hast observed me, And from mine iniquity dost not acquit me,
Read in context
- 12జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.
- 13అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివిఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.
- 14నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు.
- 15నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.
- 16నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.
Cross references
- Job 7:21 యోబు 7:21నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.
- Psalm 130:3 కీర్తనలు 130:3యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
- Job 13:26–27 యోబు 13:26–27నీవు నాకు కఠినమైన శిక్ష విధించి యున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు
- Numbers 14:18 సంఖ్యాకాండము 14:18దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమా రులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక
- Psalm 139:1 కీర్తనలు 139:1యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
- Job 9:28 యోబు 9:28నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను
- Exodus 34:7 నిర్గమకాండము 34:7ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.
- Job 14:16 యోబు 14:16అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు