Job · chapter 10 · verse 12
Job 10:12 in Telugu
జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.
Jeevamu nanugrahinchi naayedala krupa choopitivi nee sanrakshanacheta naa aatmanu kaapaaditivi.
Job 10:12 in English
- King James Version (KJV)
- Thou hast granted me life and favour, and thy visitation hath preserved my spirit.
- World English Bible (WEB)
- You have granted me life and loving kindness. Your visitation has preserved my spirit.
- American Standard Version (ASV)
- Thou hast granted me life and lovingkindness; And thy visitation hath preserved my spirit.
- Bible in Basic English (BBE)
- You have been kind to me, and your grace has been with me, and your care has kept my spirit safe.
- Darby Translation (DBY)
- Thou hast granted me life and favour, and thy care hath preserved my spirit;
- Webster's Bible (WBS)
- Thou hast granted me life and favor, and thy visitation hath preserved my spirit.
- Young's Literal Translation (YLT)
- Life and kindness Thou hast done with me. And Thy inspection hath preserved my spirit.
Read in context
- 10ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.
- 11చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.
- 12జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.
- 13అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివిఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.
- 14నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు.
Cross references
- Acts 17:28 అపొస్తలుల కార్యములు 17:28మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
- Job 33:4 యోబు 33:4దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
- Acts 17:25 అపొస్తలుల కార్యములు 17:25ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.
- Genesis 19:19 ఆదికాండము 19:19ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో
- Matthew 6:25 మత్తయి 6:25అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి;