Job · chapter 16 · verse 14
Job 16:14 in Telugu
కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.
Kannamumeeda kannamuvesi aayana nannu virugagottenu paruguletti shoorunivale naameeda padenu.
Job 16:14 in English
- King James Version (KJV)
- He breaketh me with breach upon breach, he runneth upon me like a giant.
- World English Bible (WEB)
- He breaks me with breach on breach. He runs at me like a giant.
- American Standard Version (ASV)
- He breaketh me with breach upon breach; He runneth upon me like a giant.
- Bible in Basic English (BBE)
- I am broken with wound after wound; he comes rushing on me like a man of war.
- Darby Translation (DBY)
- He breaketh me with breach upon breach; he runneth upon me like a mighty man.
- Webster's Bible (WBS)
- He breaketh me with breach upon breach, he runneth upon me like a giant.
- Young's Literal Translation (YLT)
- He breaketh me — breach upon breach, He runneth upon me as a mighty one.
Read in context
- 12నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసి యున్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు
- 13ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెనునా పైత్యరసమును నేలను పారబోసెను.
- 14కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.
- 15నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటినినా కొమ్మును ధూళితో మురికిచేసితిని.
- 16నాచేత బలాత్కారము జరుగకపోయిననునా ప్రార్థన యథార్థముగా నుండినను
Cross references
- Psalm 42:7 కీర్తనలు 42:7నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.
- Joel 2:7 యోవేలు 2:7బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవు చున్నవి
- Job 9:17 యోబు 9:17ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు
- Judges 15:8 న్యాయాధిపతులు 15:8తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను.
- Lamentations 3:3–5 విలాపవాక్యములు 3:3–5మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు