Job · chapter 24 · verse 11
Job 24:11 in Telugu
వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు.
Vaaru tama yajamaanula godalalopala noone gaanuga lanu aadinchudurudraaksha gaanugalanu trokkuchu dappigalavaaraiyunduru.
Job 24:11 in English
- King James Version (KJV)
- [Which] make oil within their walls, [and] tread [their] winepresses, and suffer thirst.
- World English Bible (WEB)
- They make oil within the walls of these men. They tread wine presses, and suffer thirst.
- American Standard Version (ASV)
- They make oil within the walls of these men; They tread [their] winepresses, and suffer thirst.
- Bible in Basic English (BBE)
- Between the lines of olive-trees they make oil; though they have no drink, they are crushing out the grapes.
- Darby Translation (DBY)
- They press out oil within their walls, they tread their winepresses, and suffer thirst.
- Webster's Bible (WBS)
- [Who] make oil within their walls, [and] tread [their] wine-presses, and suffer thirst.
- Young's Literal Translation (YLT)
- Between their walls they make oil, Wine-presses they have trodden, and thirst.
Read in context
- 9తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
- 10దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు.
- 11వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు.
- 12జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.
- 13వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు.
Cross references
- James 5:4 యాకోబు 5:4ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
- Jeremiah 22:13 యిర్మీయా 22:13నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.
- Deuteronomy 25:4 ద్వితీయోపదేశకాండము 25:4నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.