Job · chapter 24 · verse 9
Job 24:9 in Telugu
తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
Tandrileni pillanu rommunundi laaguvaaru kalaruvaaru daridrulayodda taakattu puchchukonduru
Job 24:9 in English
- King James Version (KJV)
- They pluck the fatherless from the breast, and take a pledge of the poor.
- World English Bible (WEB)
- There are those who pluck the fatherless from the breast, and take a pledge of the poor,
- American Standard Version (ASV)
- There are that pluck the fatherless from the breast, And take a pledge of the poor;
- Bible in Basic English (BBE)
- The child without a father is forced from its mother's breast, and they take the young children of the poor for debt.
- Darby Translation (DBY)
- They pluck the fatherless from the breast, and take a pledge of the poor:
- Webster's Bible (WBS)
- They pluck the fatherless from the breast, and take a pledge of the poor.
- Young's Literal Translation (YLT)
- They take violently away From the breast the orphan, And on the poor they lay a pledge.
Read in context
- 7బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు.
- 8పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు.
- 9తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
- 10దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు.
- 11వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు.
Cross references
- Nehemiah 5:5 నెహెమ్యా 5:5మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తె లలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
- 2 Kings 4:1 2 రాజులు 4:1అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యనీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టగా