Job · chapter 33 · verse 32
Job 33:32 in Telugu
చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరుచున్నాను.
Cheppavalasina maata yedaina neekunnayedala naato pratyuttaramu cheppumu maatalaadumu, neevu neetimantudavani sthaapimpa goruchunnaanu.
Job 33:32 in English
- King James Version (KJV)
- If thou hast any thing to say, answer me: speak, for I desire to justify thee.
- World English Bible (WEB)
- If you have anything to say, answer me. Speak, for I desire to justify you.
- American Standard Version (ASV)
- If thou hast anything to say, answer me: Speak, for I desire to justify thee.
- Bible in Basic English (BBE)
- If you have anything to say, give me an answer; for it is my desire that you may be judged free from sin.
- Darby Translation (DBY)
- If thou hast anything to say, answer me; speak, for I desire to justify thee.
- Webster's Bible (WBS)
- If thou hast any thing to say, answer me: speak, for I desire to justify thee.
- Young's Literal Translation (YLT)
- If there are words — answer me, Speak, for I have a desire to justify thee.
Read in context
- 30కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని మానవులకొరకు రెండు సారులు మూడు సారులు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు.
- 31యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను.
- 32చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరుచున్నాను.
- 33మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను.
Cross references
- Job 27:5 యోబు 27:5మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
- Job 22:5–9 యోబు 22:5–9నీ చెడుతనము గొప్పది కాదా?నీ దోషములు మితిలేనివి కావా? ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి. బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును. విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.
- Job 21:27 యోబు 21:27మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.
- Job 15:4–5 యోబు 15:4–5నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.